JGL: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం, సోమవారం ధర్మపురిలో పర్యటించనున్నారు. ఆదివారం రాత్రి ధర్మపురికి చేరుకుని స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులతో సమావేశమవుతారు. సోమవారం తెల్లవారుజామున శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజలో పాల్గొని, అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.
తెలంగాణ
నేడు ధర్మపురిలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన


