MHBD: జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఆదివారం తొర్రూరు పట్టణంలో పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభిస్తారు. 10:30 గంటలకు కళ్యాణ లక్ష్మి గార్డెన్లో జరిగే ఫంక్షన్ కి హాజరుకానున్నారు.
తెలంగాణ
నేడు తొర్రూరులో పర్యటించనున్న ఎమ్మెల్యే


