హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు గౌతు లచ్చన్న విగ్రహం ఆవిష్కరణ

కృష్ణా: స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఆదివారం సాయంత్రం పెదపూడిలో ఆవిష్కరిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో లచ్చన్న మనవరాలు, ఎమ్మెల్యే గౌతు శిరీష, మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్యేలు వర్ల కుమార్‌రాజా, కాగిత కృష్ణప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.