హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అవనిగడ్డ ఎమ్మెల్యేకు కీలక బాధ్యతలు

కృష్ణా: జనసేన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. మచిలీపట్నం, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయ కమిటీ కో-ఆర్డినేటర్‌గా ఆయనను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నియమించారు. రానున్న ఎన్నికల్లో శ్రేణులను సమన్వయం చేయనున్నారు.