హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనన సర్టిఫికెట్‌ జారీకి రుసుములు ఇవే..!

NTR: విజయవాడలో శిశువు జనన సర్టిఫికెట్ జారీకి సంబంధించిన రుసుముల వివరాలను డీఎస్‌ఓ ప్రేమలీల శనివారం వెల్లడించారు. పుట్టిన 21 రోజుల్లోపు రూ. 25 రుసుముతో, 30 రోజుల నుంచి ఏడాదిలోపు దరఖాస్తు చేస్తే రూ. 255 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. పత్రాలను పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేసి సర్టిఫికెట్ అందజేస్తామని పేర్కొన్నారు.