NTR: స్వయం సహాయక సంఘాల మహిళలు డిజిటల్, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. గుంటుపల్లి రైజ్ కేంద్రంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఈ-కామర్స్, డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ విక్రయాలపై అవగాహన కల్పించారు. 'ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త' లక్ష్యంతో ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి: కలెక్టర్


