VSP: జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ హెల్పర్ (ఆయా) పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. విశాఖపట్నం, పెందుర్తి, భీమునిపట్నం మూడు ప్రాజెక్టుల్లో మొత్తం 85 పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్థానికులు, 21 నుంచి 35 ఏళ్ల లోపు వయసు కలిగి, 7వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ నెల 8 నుంచి 21 వరకు అర్హులన్నారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్వాడీ ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల


