హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పలువురిపై ట్రాఫిక్ కేసులు

కడప: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా నిన్న నిర్వహించిన వాహన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 337 కేసులు నమోదు చేసి రూ. 69,865 జరిమానా విధించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు.