BHNG: ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బొమ్మలరామారం కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ సాయిలక్ష్మి విద్యార్థుల విద్యాభివృద్ధి, సంక్షేమం కోసం అందిస్తున్న విశిష్ట సేవలకు గాను జిల్లా స్థాయి ఉత్తమ స్పెషల్ ఆఫీసర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు చేతుల మీదుగా అందుకున్నారు.
తెలంగాణ
జిల్లా స్థాయి ఉత్తమ స్పెషల్ ఆఫీసర్‌గా సాయిలక్ష్మి


