KMM: కామేపల్లి (M) లింగాల క్రాస్ రోడ్డులో శనివారం IFTU జిల్లా అధ్యక్షులు సుభహన్ అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కామేపల్లి అంగన్వాడి ప్రాజెక్టు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షులు తెలిపారు. అధ్యక్షురాలిగా పద్మ, ఉపాధ్యక్షురాలుగా పారిజాతం, ప్రధాన కార్యదర్శిగా శిరోమణితో పాటు కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు.
తెలంగాణ
కామేపల్లి అంగన్వాడి ప్రాజెక్టు నూతన కమిటీ ఎన్నిక


