WGL: వినాయక చవితి వేడుకల్లో విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ సర్కిల్ ఎస్‌ఈ భూక్య సామ్య నాయక్ సూచించారు. గణేష్ మండపాలు, నిమజ్జన మార్గాల్లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ లైన్లకు తగిన దూరం పాటిస్తూ నాణ్యమైన వైర్లు, రక్షణ పరికరాలు వినియోగించాలని సూచించారు.
తెలంగాణ
విద్యుత్ భద్రతపై ప్రత్యేక దృష్టి: SE


