MLG: కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్ ములుగు జిల్లాఅధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు విమర్శించారు. శనివారం నూగూరు వెంకటాపురంలో మండల అధ్యక్షుడు గంప రాంబాబు ఆధ్వర్యంలో సుమారు 200 బైక్‌లతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రజల తరఫున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ ఆగ్రహం


