హైదరాబాద్: 28°C
తెలంగాణ

నడిరోడ్డుపై ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు

JN: బీసీ విద్యార్థుల రూ.11 వేల కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి ఐక్య వేదిక ఆధ్వర్యంలో JN చౌరస్తాలో నడిరోడ్డుపై ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఉపాధ్యాయులను సన్మానించిన అనంతరం కన్వీనర్ మంగళంపల్లి రాజు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.