హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే

MDCL: నాచరం నుంచి ఉప్పల్ వెళ్లే వాహనదారులకు హబ్సిగూడ చౌరస్తా వద్ద తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వెంటనే అక్కడ ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జీహెచ్‌ఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ త్వరలో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.