MDCL: ఈసీఐఎల్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ప్రతిపక్ష నేతగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని, ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నందున ఆయన వెంటనే రాజీనామా చేయాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, నాయకుడు మందుముల పరమేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణ
'కేసీఆర్ ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారు'


