PDPL: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా పెద్దపల్లిలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ఎజెండా అన్నారు. ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు, రూ.500 గ్యాస్, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లతో ప్రజలకు మేలు జరుగుతోందన్నారు. కేటీఆర్ అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు.
తెలంగాణ
అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ఎజెండా: ఎమ్మెల్యే


