SDPT: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు పరస్పర విమర్శలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని జనసేన సిద్దిపేట జిల్లా నాయకుడు, బెజ్జంకి మండలవాసి దోనె అశోక్ ఆరోపించారు. గత ప్రభుత్వ తప్పిదాలు, ప్రస్తుత ప్రభుత్వ హామీల అమలుపై దృష్టి పెట్టకుండా రాజకీయ విమర్శలకు పరిమితమయ్యారని అన్నారు. రైతులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శించారు.
తెలంగాణ
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: జనసేన


