హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురువుకు మించిన దైవం లేదు: కలెక్టర్

MDK: సమాజానికి దిక్సూచి ఉపాధ్యాయుడని, పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. గురుపూజోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించారు. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదేనని, గురువుకు మించిన దైవం లేదని పేర్కొన్నారు.