GDWL: జోగులాంబ గద్వాల జిల్లాలో విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులందరూ సమన్వయంతో, నాయకత్వ లక్షణాలతో ముందుకు సాగాలని కలెక్టర్ రిజ్వాన్ పిలుపునిచ్చారు. గద్వాల కలెక్టరేట్‌లో నిర్వహించిన ఉపాధ్యాయుల దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి కేంద్రీకృత బోధన అందించాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయాలి: కలెక్టర్


