హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అల్లంపూర్‌లో ప్రారంభమైన టీచర్స్ డే వేడుకలు

GDWL: అలంపూర్ మండల కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని నేడు ఎంఈఓ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో టీచర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో భాగంగా పాఠశాల విద్యార్థులు తమ నృత్యాలతో అలరించారు. మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి ఎంఈఓ అవార్డులను అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.