హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి'

MDK: జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎఫ్‌ఏసీ సెక్రటరీ సిరి సౌజన్య పిలుపునిచ్చారు. ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. న్యాయస్థానాల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగి సమయం, ధనం వృథా చేసుకునే కంటే పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకోవడమే రాజమార్గమన్నారు.