హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నర్సరీల నిర్వహణపై సర్పంచులకు అవగాహన కల్పించాలి'

గద్వాల జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు ఈశ్వర్ శనివారం అలంపూర్ మండల మహిళా సమైక్య భవనంలో DRDO అధికారి ముషీదా బేగంను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు గ్రామాభివృద్ధి తో పాటు పలు సమస్యలపై వారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఈశ్వర్ మాట్లాడుతూ.. నర్సరీల నిర్వహణపై సర్పంచులకు అవగాహన కార్యక్రమాలు కల్పించాలని కోరారు.