హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆ మాటలకు ధోనీ షాక్ అయ్యాడు: రైనా

ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పుడే సురేష్ రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలుత ఈ విషయం చెప్పినప్పుడు ధోనీ షాక్‌కు గురైనట్లు రైనా తెలిపాడు. 'ఆటకు గుడ్‌బై చెప్పే టైమ్ వచ్చిందని అనిపించింది. డ్రెస్సింగ్ రూమ్‌లో 'కెరీర్ ముగిసింది' అని ధోనీతో అన్నా. ఆ మాటలకు ధోనీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు' అని గుర్తు చేసుకున్నాడు.