హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇంపాక్ట్ రూల్‌పై సురేష్ రైనా ఏమన్నాడంటే?

IPLలో ఇంపాక్ట్ రూల్‌పై మాజీ క్రికెటర్ సురేష్ రైనా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇంపాక్ట్ రూల్‌కు తాను వ్యతిరేకం అని చెప్పాడు. ఫిట్‌గా ఉన్న ప్లేయర్లూ ఈ రూల్‌తో బ్యాటింగ్ చేసేసి బెంచ్‌కే పరిమితమవుతున్నారని తెలిపాడు. ఇలా చేస్తే వారిలో నైపుణ్యాలు ఎలా మెరుగవుతాయి? అని ప్రశ్నించాడు. దీని వల్ల వారికి ఏమాత్రం ప్రయోజనం లేదని రైనా వెల్లడించాడు.