హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ ర్యాలీ

HYD: కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. తార్నాక సాంఘి విద్యాలయం నుంచి తార్నాక చౌరస్తా వరకు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. ‘వద్దురా నాయన కాంగ్రెస్ పాలన’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.