హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోన్ క్యాన్సర్‌ బాధితుడికి కేటీఆర్ భరోసా..!

KMM: బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పెనుబల్లికి చెందిన మణికంఠ యాదవ్‌కు కేటీఆర్ వీడియోకాల్‌లో ధైర్యం చెప్పారు. "ధైర్యంగా ఉండు తమ్ముడు.. అండగా ఉంటాం" అని భరోసా ఇచ్చారు. చికిత్సకు ఎంత ఖర్చైనా భరిస్తామని, త్వరలోనే వచ్చి కలుస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే సండ్ర.. కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.