RR: సెక్షన్ 22A పేరుతో ప్రజల భూములను లాక్కునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మండిపడ్డారు. ధర్నా చౌక్‌లో నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ.. హైడ్రా, CURE పేరుతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భయాందోళనలు సృష్టిస్తోందని ఆరోపించారు. నిషేధిత జాబితాలో ఉన్న అర్హత ఉన్న భూములను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ప్రజల భూములను లాక్కునే కుట్ర: బీజేపీ చీఫ్


