ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు బుమ్రా ఎంపికైనప్పటికీ ఆడటం అనుమానంగా మారింది. ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్న బుమ్రాకు ఇంకా ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభించలేదు. గాయం పూర్తిగా నయమయ్యే వరకు బుమ్రా విషయంలో రిస్క్ తీసుకోవద్దని బీసీసీఐ భావిస్తోంది. దీంతో అతడి స్థానంలో ప్రిన్స్ యాదవ్‌ను బరిలోకి దించబోతున్నట్లు సమాచారం.
క్రీడలు
ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు బుమ్రా దూరం?


