RR: షాద్‌నగర్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఎల్‌సీ–27 వద్ద 3-ఆర్మ్డ్ ఆర్‌ఓబీ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. భారతీయ రైల్వే నిధులతో నిర్మించే ప్రాజెక్టుపై ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో రైల్వే, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల అధికారులు సమావేశమయ్యారు. భూసేకరణతో పాటు పైప్‌లైన్లు, విద్యుత్ స్తంభాలు, కేబుళ్లు వంటి యుటిలిటీల తరలింపుపై చర్చించారు.
తెలంగాణ
ఆర్‌ఓబీ నిర్మాణ పనులు వేగవంతం


