RR: లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కార్పొరేట్ సంస్థల కోసం కాదని, షాద్‌నగర్ ప్రజల తాగు, సాగునీటి అవసరాల కోసమేనని కాంగ్రెస్ నేత రఘునాయక్ స్పష్టం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును విస్మరిస్తే, సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కృషితో పనులు వేగవంతమయ్యాయని తెలిపారు. దీనిపై జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు.
తెలంగాణ
తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు: రఘునాయక్


