HNK: హన్మకొండ జిల్లా కలెక్టర్ బంగ్లా ప్రవేశద్వారం వద్ద ఉన్న గడియారం కొంతకాలంగా పనిచేయడం లేదు. నిజాం కాలం నాటి గడియారం స్థానంలో గతంలో ఏర్పాటు చేసిన ఈ గడియారం అలారం శబ్దం సుమారు మూడు కిలోమీటర్ల వరకు వినిపించేదని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి గడియారానికి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: కలెక్టర్ బంగ్లా గడియారం మూగబోయింది


