KMM: కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ పాతకాలువకు నీటిని విడుదల చేయాలని శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. పాతకాలువ ఆయకట్టు రైతుల సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి ఆదేశాల మేరకు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు పాతకాలువకు నీటిని విడుదల చేయనున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
తెలంగాణ
పాతకాలువకు నీరు విడుదల చేయాలి: మంత్రి


