హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లేడీ డాన్ ఇంట్లో తనిఖీలు..!

అన్నమయ్య: మదనపల్లెలో లేడీ డాన్ కోనేటి సులోచన ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ బుచ్చిరాజు సెర్చ్ వారెంట్‌తో మూడు బృందాలు సోదాలు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో పెద్దఎత్తున డాక్యుమెంట్లు సంతకాలు చేసిన ఖాళీ బాండ్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసుల వెల్లడించారు. తనిఖీలకు సంబందించిన పూర్తి సమాచారాన్ని త్వరలో వెల్లడిస్తామని తెలియజేశారు.