హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చెన్నూరులో అగ్ని ప్రమాదం

NLR: గూడూరు(M) చెన్నూరులో శివాలయం ఎదురుగా ఉన్న ఒక ఇంటిలో అగ్నిప్రమాదం జరిగింది. టీడీపీ నేత మట్టం శ్రావణి రెడ్డి భర్త మురళి సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. ఇల్లు పూర్తిగా కాలిపోయినప్పటికీ ప్రాణనష్టం తప్పింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.