హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జూద శిబిరంపై పోలీసుల దాడి..!

NTR: తిరువూరు మండలం, అక్క పాలెం గ్రామ శివారులో జూద శిబిరంపై పోలీసుల మెరుపు దాడి చేశారు.ఈ దాడిలో ముగ్గురు (3) వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ. 7,420 నగదు, ఒక కోడి పుంజు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను చట్టబద్ధంగా అరెస్టు చేసి, వారిపై ఏపీ గేమింగ్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు.