చిత్తూరు ZPలో నామినేషన్ పనులు, టెండర్ల వ్యవహారంపై TDPలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. 84 పనులు ఒకే వ్యక్తికి దక్కుతున్నాయంటూ కొందరు ఆరోపిస్తున్నారు. పనుల కోసం కమీషన్లు, ఒత్తిళ్లకు పాల్పడుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత పార్టీ నేతలనే ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఓ కీలక నేత అండదండలతో ఈ వ్యవహారం సాగుతోందని విమర్శిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
చిత్తూరు ZPలో ‘84 పనుల'పై రగడ..!


