KMM: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లాలో 120 మంది ఉత్తమ ఉపాధ్యాయులను అధికారులు ఎంపిక చేశారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో వివిధ అంశాలను పరిశీలించి ఈ జాబితాను రూపొందించారు. ఎంపికైన ఉపాధ్యాయులను శనివారం ఖమ్మం కలెక్టరేట్‌లో కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్లు శ్రీనివాసరెడ్డి, పి.శ్రీజ, డీఈఓ సదానందం ఘనంగా సన్మానించనున్నారు.
తెలంగాణ
120 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక.!


