హైదరాబాద్: 28°C
తెలంగాణ

6వ వార్డులో సీసీ రోడ్ల పనుల పరిశీలన

WNP: అమరచింత మండలం 6వ వార్డులో కొనసాగుతున్న సీసీ రోడ్ల పనులను కాంగ్రెస్‌ నాయకులు పరిశీలించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి మంజూరైన రూ.15 కోట్ల నిధుల్లో భాగంగా పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో అభివృద్ధి పనులు చేపడుతున్నందుకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.