SDPT: భార్యతో గొడవపడి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటానంటూ వెళ్లిన భర్తను పోలీసులు కాపాడారు. సిద్దిపేట జిల్లా నెంటూరుకు చెందిన రాజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్లడంతో భార్య సరిత కుకునూరుపల్లి పోలీసులను ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కొడకండ్ల రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపై ఉన్న రాజును గుర్తించి స్టేషన్‌కు తీసుకెళ్లారు.
తెలంగాణ
సమయస్ఫూర్తితో స్పందించిన పోలీసులు


