హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితులకు రూ.5 లక్షల ఎల్‌వోసీ అందజేత

నిజామాబాద్ వర్ని రోడ్డుకు చెందిన సుధీర్ అనారోగ్యంతో బాధపడుతుండగా, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఎల్వోసీ అందజేశారు. పేదలకు అర్హత మేరకు ఎల్వోసీలు అందేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.