హైదరాబాద్: 28°C
క్రీడలు

నేడు భారత్ Vs పాక్ మ్యాచ్

మహిళల టీ20 ఆసియా కప్-2026లో హైవోల్టేజ్ సమరానికి రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా ఇవాళ పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. ఇప్పటికే సెమీస్ చేరిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి గ్రూప్ టాపర్‌గా నిలవాలని పట్టుదలగా ఉంది. ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన, షఫాలీ వర్మలు చెలరేగితే భారత్ విజయం ఖాయమే. అటు పాక్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా, మునీబాలపైనే ఆశలు పెట్టుకుంది.