MDK: ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీమాత శనివారం దివ్యరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. పవిత్ర దినం కావడంతో అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష కుంకుమార్చనలు నిర్వహించి దివ్యంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ప్రశాంత వాతావరణంలో పూజలు చేసి, మొక్కుబడులు చెల్లించుకుని అమ్మవారిని దర్శించుకున్నారు.
తెలంగాణ
VIDEO: ఏడుపాయల్లో వనదుర్గాదేవి దివ్యదర్శనం


