KNR: కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న చీలుపల్లి శ్రీవిద్య (36) శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తుండగా కూతురి మృతిని తట్టుకోలేక తల్లి బిల్లా సవిత ఒక్కసారిగా కుప్పకూలింది. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
తెలంగాణ
కూతురి అంత్యక్రియల్లో కుప్పకూలి తల్లి మృతి


