WNP: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. వనపర్తి జిల్లాలో 55 మంది, నారాయణపేట 68, మహబూబ్ నగర్‌లో 69, నాగర్ కర్నూల్ జిల్లాలో 70 మంది ఉపాధ్యాయులు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5న నిర్వహించే వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు.
తెలంగాణ
అవార్డుల వేళ.. ఉత్తమ టీచర్లు వీరే!


