హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధ్యాయుడి ప్రతిభకు గుర్తింపు

MBNR: మహబూబ్‌నగర్ మండలం ఫత్తేపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా సేవలు అందిస్తున్నారు. 1996 డీఎస్సీలో ఎస్జీటీగా ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. నాటి నుంచి వినూత్నంగా ప్రయోగాలు చేయడంలో మేటిగా నిలిచారు. ఇన్‌స్పైర్  మనక్‌లో తాను చేసిన ప్రయోగం జాతీయ స్థాయికి ఎంపికైంది. విద్యార్థులతో వారానికోసారి ప్రయో గాలు చేయిస్తూ వారి మన్ననలు అందుకుంటున్నారు.