BHPL: కాటారం మండలం యామన్‌పల్లి సమీపంలో శుక్రవారం ఆటో, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. శంకరంపల్లికి చెందిన రాజమల్లు, ఆయన భార్య బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. గాయపడిన వారిని స్థానికులు 108 వాహనం లో వారికి భూపాలపల్లి ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
తెలంగాణ
ఆటో ఢీకొని దంపతులకు తీవ్ర గాయాలు


