MNCL: జన్నారం మండలం కిష్టాపూర్ ZPSS ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుండా రాజన్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. పాఠశాల రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించడం, ఉపాధ్యాయులు డిజిటల్ విధానంలో బోధించడం, విద్యార్థులు ఐఐఐటీ, ఎన్ఎంఎంఎస్ వంటి పరీక్షల్లో ఎంపిక కావడం ఆనందంగా ఉందని రాజన్న తెలిపారు.
తెలంగాణ
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుండా రాజన్న ఎంపిక


