హైదరాబాద్: 28°C
తెలంగాణ

38 మందికి జిల్లా స్థాయి ఉత్తమ పురస్కారాలు

ASF: జిల్లాలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు 38 మందికి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందజేయనున్నట్లు DEO సచ్చిదానంద చారి ప్రకటించారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసే గురుపూజోత్సవ కార్యక్రమ సందర్భంగా ఎంపికైన ఉత్తములకు పురస్కారాలు అందజేస్తామని తెలిపారు.