WGL: వరంగల్ అర్బన్, రూరల్ ఎక్సైజ్ శాఖ పరిధిలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హనుమకొండకు ఎం. శ్రీనివాస్, హసన్‌పర్తికి ఎం. ప్రసాద్, కాజీపేటకు రాజు, వరంగల్ అర్బన్‌కు స్వప్న, ఖిలా వరంగల్‌కు అచ్చారావు, టాస్క్‌ఫోర్స్‌కు లింగారెడ్డి నియమితులయ్యారు. వర్ధన్నపేట, నర్సంపేట,పరకాల, హనుమకొండ డిపోలకు కూడా కొత్త సీఐలను నియమించారు.
తెలంగాణ
ఎక్సైజ్ శాఖలో సీఐల బదిలీలు


