హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం రాక.. ఆ పాఠశాలకు మాత్రమే సెలవు

NLG: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ నకిరేకల్‌లో పర్యటించనున్న నేపథ్యంలో, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. సీఎం బహిరంగ సభ జరిగే పరిసర ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యా శాఖ అధికారి శుక్రవారం రాత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని సూచించారు.